16 . కొలుచుటకు మరియు గుర్తు పెట్టుటకు
ఉపయోగపడు పనిముట్లు
ఉపోద్ఘాతము:—
మనకు అవసరమగు కర్రసామగ్రిని తయారు చేయునప్పుడు కలపను.తగిన
సైజులో మరియు ఆకారములో కోసి , దానిపై వివిధ వడ్రంగి పనులను
నిర్వహించవలసియుంటుంది. కర్రవస్తువులను తగిన ఆకారములోనికి
మార్చుకున్నప్పుడు దాని సరియైన సైజును నిర్ణయించటానికి వివిధ
కొలతలు ఉపయోగపడతాయి. పొడవు వెడల్పు , మందము మొదలగు కొలతలు
సరిగా వుండేటట్లుగా కర్ర వస్తువు ఆకారము , సైజును మార్చుకొనవలసి
యుంటుంది. వివిధ వడ్రంగి పనులు చేయునప్పుడు కర్రవస్తువు కొలతలను
నిర్ధారించుటకై ఉపకరించు పనిముట్లను ' కొలుచుటకు ఉపయోగపడు పనిముట్లు ' (
Measuring instruments ) అని అంటారు. అదే విధంగా మనకు కావలసిన
కొలతలను కర్రవస్తువు పై తగిన స్థలములలో సూచించుటకు కొన్ని
గుర్తులు పెట్టవలసి ఉంటుంది. కొలతలను ' గుర్తించుటకు ఉపయోగపడు పనిమూట్ల'
ను (Marking tools ) ఇందుకు ఉపయోగిస్తారు. కొలుచుటకు మరియు
గుర్తుపెట్టుటకు సరియైన పరికరములు లేకుండా తయారు చేసిన కర్రసామగ్రి
తగిన సైజు మరియు ఆకారము లేకుండా లోపముతో కూడియుంటుంది.
వడ్రంగి పనియందు కొలుచుటకు మరియు గుర్తుపెట్టుటకు ఉపకరించు
వివిధ పనిముట్లను గురించి , వాటిని సరిగా వుపయోగించెడి విధానమును
గురించి క్రింద వివరించనైనది.

No comments:
Post a Comment